gnome-mplayer తో వీడియోలు

వేగవంతమైన మాధ్యమ ప్రదర్శకమయిన gnome-mplayerతో వీడియోలను వీక్షించండి. చాలా ఆకృతులకు తోట్పాడు ఉన్నది.

lubuntu-restricted-extras ప్యాకేజీని స్థాపించుట ద్వారా అదనపు ఉచితం కాని సహకారాన్ని కూడా పొందవచ్చు.

మరింత సమాచారం gnome-mplayer జాలస్థలిలో ఉన్నది.